Penny Stocks గురించి Investors తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు నిజంగా Wealth Create చేస్తాయా లేదా Destroy చేస్తాయా? Stock marketలోకి కొత్తగా venture చేసిన beginners almost మొదటగా attracted అవ్వేది often ఇవే - Penny Stocks. "₹10 లేదా ₹20 shareలో invest చేస్తే overnight crorepati అవుతాం" అనే fascinating...